TS Anganwadi Jobs 2024 : అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ 2024: మీ ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం కలలను కనే వారు సువర్ణ అవకాశం ఇది.అంగన్‌వాడీ లో భారీ ఉద్యోగాలు. ఈ అవకాశానికి వదులుకోకండి.
TS Anganwadi Jobs 2024 – ఎంపిక విధానం
1 కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షలో మీ టాలెంట్ ని నిరూపించుకోవాలి.
2.మీ పోస్ట్ ని బట్టి కంప్యూటర్ బేస్ టెస్ట్ నిర్వహిస్తారు.
TS Anganwadi Jobs 2024- దరఖాస్తు ప్రక్రియ:
అధికారిక ప్రకటన ఇంకా రాలేదు వచ్చాక నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోండి.
1. అగన్వాడీ మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌కు https://wcd.nic.in/ వెళ్ళండి.
2. మీకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తు సదుపాయం ఉంది.. ఆఫీషల్ నోటిఫికేషన్ ని జాగ్రత్తగా చూడండి!
3. వెబ్‌సైట్‌లో ఇచ్చిన బ్లాంక్ ని చూసి నింపండి.ఆన్‌లైన్ ఫీజు చెల్లించండి.
4. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకుంటే, మీ దగ్గరలో ఉన్న అంగన్‌వాడీ కార్యాలయాన్ని సందర్శించండి.
ముగింపు మాటలు
మీ భవిష్యత్తును పూర్తిగా సహకారం చేసుకోవడానికి కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి అని ఆశిస్తున్నాం. నోటిఫికేషన్ కి సంబందించిన సమాచారం ఎప్పటికి అప్పుడు అప్డేట్ చేస్తాం. ఆర్టికల్ నచ్చితే సేవ్ చేసుకోండి.