AP Pension Latest News : ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఏదయినా ఉంది అంటే ఆది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ స్కీమ్స్ ని ఎప్పుడు అమలు చేస్తుందా అని ఆశతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు అందులో ముఖ్యంగా 18ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500రూపాయలు నెలకు , అలాగే ప్రతి పిల్ల తల్లికి 15,000 రూపాయలు సంవత్సరానికి దీపం పథకం క్రింద ప్రతి కుంటుంబానికి 3గ్యాస్ సీలిండర్లు అలాగని మరో ముఖ్యమైనది ఏపీ పెన్షన్ స్కీం.
ఏపీ పెన్షన్(AP Pension) స్కీంని వై ఎస్ జగన్ పాలనలో వైస్సార్ భరోసా పథకంగా ఉన్నా పేరుని ఎప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిని ఎన్టీఆర్ భరోసా పథకం పేరుగా మరిచింది. పెన్షన్ దారులకు ఇప్పటివరకు 3వీలుగా ఉన్నా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని ఎప్పుడు 4వేలు చేయడం జరిగింది.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ (AP Pension Updates)ద్వారా లభ్దిపొందుతున్న వారిలో వృధులు , వితంతువులు, వికలాంగులు , దీర్ఘకాలిక వ్యాధి ,నేత కార్మికులు,చొప్పులు కుట్టే వారు ,ట్రాన్స్ జెండర్,మరియు ఇంకా చాల మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పెన్షన్ ని అందుకోవడానికి రెడీ ఉన్నారు.
Pension Kanuka Latest News
ఈ నెల జులై లో ఎన్టీఆర్ భోరోసా పెన్షన్ స్కీం ని(NTR Bharosa Pension Scheme) వాలంటీర్లు ఇస్తారా లేదా అధికారులు ఇస్తారా లేదా డైరెక్ట్ గా అకౌంట్లో వేస్తారా అనేది చాల మందిలో డౌట్ ఉంది అయితే పెన్షన్ పంపిణి లో భాగంగా ఈ నెల వాలంటీర్లు ఇవ్వరు ఎందుకంటే వాలంటీర్లు చాల మంది రాజీనామా చేసారు వాళ్ళని మళ్ళీ విధుల్లోకి ఇంకా తీసుకోలేదు. MSME , NRI వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను పెన్షన్ దారులకు ఎటువంటి ఆటకం కలగకుండా పెన్షన్ జారీ చేయమని అధికారులకు ఆదేశించారు. ఐతే ఈ నెల పెన్షన్ ని అధికారులు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ గా అకౌంట్లో వేస్తారా లేదా డైరెక్ట్ ఏంటికి వచ్చి ఇస్తారా అనేది తెలియాల్సిఉంది.
Ap Pension Hike Latest Updates
అలాగే (ap pensioners latest news today) ఈ నెల పెన్షన్ 7000 రూపాయలు ఇస్తారా లేదా 4000 ఇస్తారా అనే విషయంలో కూడా ప్రభుత్వం నుండి క్లారిటీ వచ్చింది . పెన్షన్ ఏప్రిల్, మే ,జూన్ పెండింగ్ , నెలకు రూ.1000 చొప్పున మొత్తం రూ.3,000 కలిపి రూ.7,000 జులై 1న ఇస్తారు అని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
ఇంకో విషయం, కూడా ఈ నెల పెన్షన్ తో పాటు ప్రతి ఒక్కరికి కొత్త పాస్ బుక్ ఇవ్వబోతున్నారు . మరిచిపోకుండా పాస్ బుక్ ని తీసుకోండి, అలాగే పాస్ బుక్ లో ఈ నెల నుండి పెన్షన్ ఇచ్చినట్టుగా పుస్తకంలో రాస్తారు. మరిచిపోకుండా పాస్ బుక్ ని తీసుకోండి మీకే మంచిది.