APSRTC Free Bus Scheme 2024 : ఆగష్టు 15నుండి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం!

APSRTC Free Bus Scheme 2024: ఆంధ్రప్రదేశ్ మహిళలకు బంపర్ ఆఫర్ , ఆర్టీసీ లో ఫ్రీ గా ప్రయాణం చేసే రోజు వచ్చేసింది! ఆగస్టు 15 నుంచి మీరంతా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు . ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయం పై పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ముఖ్యమైన తేదీలు:

• జూన్ 12: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది

• ఆగస్టు 15: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబోతుంది.

ఫ్రీ ఆర్టీసీ బస్ గైడ్‌లైన్స్ ఏంటి?

1. అర్హులు: పుట్టిన ఆడబిడ్డ, మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్లు,

2. ఎక్కడి వరకు పరిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల లోపల మాత్రమే.

3. ఏ బస్సు ప్రయాణం : పల్లెవెలుగు, సిటీ, ఎక్స్‌ప్రెస్,

ఆర్టీసీ బస్ లో ఫ్రీ గా ప్రయాణం చేయాలంటే ఏ డాక్యుమెంట్లు కావాలి?

ఆంధ్రప్రదేశ్ మినీ గోకులం పథకం 2024: స్వయం ఉపాధికి సబ్సిడీతో పశు షెడ్లు

• ఆధార్ కార్డు

• ఓటర్ కార్డు

• పాన్ కార్డ్

• ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందిన పత్రం.

ప్రయాణ విధానం:

1. బస్సు ఎక్కేటప్పుడు ఆధార్ కార్డ్ లేదా ఆంధ్రప్రదేశ్ వారు అని తెలిసే గుర్తింపు కార్డ్ చూపించాలి.

2. కండక్టర్ గారు జీరో టికెట్ జారీ చేస్తారు.

3. ఆ తర్వాత ఉచితంగా ప్రయాణించవచ్చు.

గమనించండి:

పీఎం కిసాన్ 18వ విడత కోసం KYC ఎలా పూర్తి చేయాలి? – పీఎం కిసాన్ పథకం వివరాలు

• ఫ్రీ బస్ రాష్ట్రం దాటే ప్రయాణాలకు సరిహద్దు వరకే మాత్రమే ఉచితం.

ఈ పథకం వల్ల లాభాలు:

• మహిళలకు, ట్రాన్సజెండర్ లకు ఆర్థిక భారం తగ్గుతుంది

• మహిళలు స్వేచ్ఛగా ప్రయాణం చేసే అవకాశం

• విద్యార్థినుల చదువులకు ఆర్థిక భారం కాకుండా ప్రోత్సాహం లభిస్తుంది

ముగింపు:

ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత కోసం మరో ముందడుగు వేసింది. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళలు సద్వినియోగం చేసుకోవచ్చు . స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రారంభమయ్యే ఫ్రీ ఆర్టీసీ బస్ పథకం, మహిళల స్వేచ్ఛకు ప్రతీక. ఉచిత ప్రయాణాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి మీ కలలను సాకారం చేసుకోండి!

Leave a Comment