Ap Annadata Sukhubhava: అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించనున్న సిఎం చంద్రబాబు ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు వాతావరణ మార్పులతో తలపడుతూ, వరుసగా నష్టపోతున్న పంటలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల భద్రత కోసం వివిధ …