తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికుల కోసం “కాటమయ్య రక్షక కవచం” పథకాన్ని 2024 సంవత్సరంలో ప్రారంభించింది. ఈ విభిన్నమైన పథకం ద్వారా కల్లు గీత కార్మికుల భద్రతను పెరుగుతుంది. ఈ స్కీం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Katamayya Rakshaka Kavacham Scheme 2024 Benefits
1. ప్రభుత్వం ద్వారా కల్లు గీత కార్మికులకు భద్రతా కిట్లను అందించడం జరుగుతుంది.
2. ఈ కిట్లను IIT హైదరాబాద్ లో తయారు చేయబడింది.
3. బీసీ క్యాస్ట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ల ఇంటికే పంపిణీ చేస్తారు.
4. *అబద్దులపూర్ మెట్ దగ్గర మండల్‌లో సీఎం రేవంత్ రెడ్డి గారు పంపిణీ ప్రారంభించారు
పథకం ప్రాముఖ్యత
1. ఈ కిట్ల వల్ల కల్లు గీత కార్మికుల భద్రతను పెరుగుతుంది.
2. గీత కార్మికుల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది.
3. కార్మికుల జీవనోపాధిని సురక్షితం చేస్తుంది
అవసరమైన పత్రాలు
1. ఆధార్ కార్డు
2. ఫోన్ నంబర్
3. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
4. ఇంటి ధృవీకరణ పత్రం
How To Apply For Katamayya Rakshaka Kavacham Scheme 2024
1. కాటమయ్య రక్షక కవచం పథకం అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి.
2. హోమ్ పేజీ లో అప్లై బటన్ పై క్లిక్ చేయండి.
3. కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి.
4. దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన వివరాలను సరిగ్గా నింపండి
5. వివరాలను మరోసారి తనిఖీ చేసి, దరఖాస్తును submit బటన్ క్లిక్ చేయండి
FAQ’S
ప్ర: What is Katamayya Rakshaka Kavacham Scheme 2024?
జ: ఇది తెలంగాణ రాష్ట్రంలోని కల్లు గీత కార్మికులకు భద్రతా కిట్లను ద్వారా వారి భద్రత పెరుగుతుంది.
ప్ర: What are the eligibility criteria for applying under Katamayya Rakshaka Kavacham Scheme?
జ: దరఖాస్తుదారు తెలంగాణ రాష్టం వారై అయి ఉండాలి.
ప్ర: What are the benefits of Katamayya Rakshaka Kavacham Scheme?
జ: కాటమయ్య రక్షక కవచం పథకం కల్లు గీత కార్మికులకు భద్రతా కిట్లను వారికి ఇవ్వడం ద్వారా వారి భద్రతను బలోపేతం అవుతుంది.
ప్ర: Can I apply online for Katamayya Rakshaka Kavacham Scheme?
జ: అవును, మీరు కల్లు గీత కార్మికులు అయినా vaaru అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముగింపు
కాటమయ్య రక్షక కవచం పథకం 2024 తెలంగాణలోని కల్లు గీత కార్మికుల జీవితాలను అభివృద్ధి పరుస్తుంది. ఇది ఒక గొప్ప అవకాశం . ఇది గీత కార్మికుల భద్రతను పెంచడమే కాకుండా, వారి జీవనోపాధిని సురక్షితం చేస్తుంది. అర్హత ఉన్న ప్రతి కల్లు గీత కార్మికుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొండి.. మీ భద్రతే , మీ హక్కు!