New income tax slabs -Tax Free Income: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లలో కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పుల తరువాత, ఉద్యోగస్తులకు 7.75 లక్షల రూపాయల వరకు ఆదాయం పన్ను చెలించాల్సిన అవసరం లేదు.
కొత్త పన్ను విధానంలో మార్పులు
పాత స్లాబ్ – పాత రేటు – కొత్త స్లాబ్ – కొత్త రేటు
– 0-3 లక్షలు – 0% – 0-3 లక్షలు – 0%
– 3-6 లక్షలు – 5% – 3-7 లక్షలు – 5%
– 6-9 లక్షలు – 10% – 7-10 లక్షలు – 10%
– 9-12 లక్షలు – 15% – 10-12 లక్షలు – 15%
– 12-15 లక్షలు – 20% – 12-15 లక్షలు – 20%
– 15 లక్షల కంటే ఎక్కువ – 30% – 15 లక్షల కంటే ఎక్కువ – 30%
కొత్త పన్ను విధానం ప్రయోజనాలు
– 7 లక్షల రూపాయల ఆదాయంపై ఉన్నవారు 5% పన్ను : 7 లక్షల ఆదాయంపై ఉన్నవారు 5% రేటు ప్రకారం పన్ను 20,000 రూపాయలు చెలించాల్సి ఉంటుంది .
– 87A సెక్షన్ ద్వారా 20,000 రూపాయలు రద్దు: 20,000 రూపాయల పన్ను చెలించాల్సిన పనిలేదు .
– మహిళ ఉద్యోగిలకు 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం: మహిళ ఉద్యోగాలకు 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ తీసుకోవచ్చు .
– 7.75 లక్షల వరకు ఆదాయం పన్ను చెలించాల్సిన పనిలేదు : ఉద్యోగితుల ఆదాయం 7.75 లక్షల వరకు పన్ను ఉండదు.