NSP Scholarship 2024-25:NSP OTR స్కాలర్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? పూర్తి వివరాలు

NSP Scholarship 2024-25 Amount: NSP OTR రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు అనేకరకాల స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భారతదేశ ప్రభుత్వం కొత్త “నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్”ను 2016 లో లాంచ్ ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే తర్వాత, ఒక్కే దగ్గర నుండి వివిధ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు మేము మీకు NSP OTR రిజిస్ట్రేషన్ 2024 గురించి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి సమాచారం తెలియజేస్తాం.

nsp scholarship 2024 25 start date

 NSP OTR రిజిస్ట్రేషన్ పోర్టల్ అంటే ఏమిటి?

NSP Scholarship 2024 Amount అంటే “నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్”. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం NSP పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని వివిధ రకాల విద్యార్థులకు వారి అర్హత బట్టి స్కాలర్‌షిప్ ప్రయోజనం అదజేస్తున్నారు. ఈ పోర్టల్ OTR (వన్ టైమ్ రిజిస్ట్రేషన్) ద్వారా స్కాలర్ షిప్ అప్లై చేసుకునే విధానాన్ని ప్రారంభించింది

NSP Scholarship 2024 Amount అర్హత

* విద్యార్థులు ఆ రాష్ట్ర విద్యా శాఖలలో నమోదు చేసుకొని ఉండాలి.

* దరఖాస్తుదారు భారతదేశంలో స్థిర నివాసం అయి ఉండాలి.

* విద్యార్థి అర్హత కలిగిన ఉండి విద్యార్థి బ్యాంకు ఖాతాకు నేరుగా డబ్బులు బదిలీ చేయబడుతుంది.

* కుటుంబ ఆదాయం 1.50 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

* నమోదు సమయంలో విద్యార్థులు అవసరమైన అన్ని పత్రాలను కలిగి ఉండాలి.

 NSP Scholarship 2024 Amount: తప్పనిసరి పత్రాలు

* ఆధార్ కార్డు

* చిరునామా ధృవీకరణ పత్రం

* ఇన్ కామ్ సర్టిఫికెట్

* బ్యాంకు పాస్‌బుక్

* ఆదాయ ధృవీకరణ పత్రం

* పాస్‌పోర్ట్ సైజు ఫోటో

* మొబైల్ నంబర్

* ఇ-మెయిల్ ఐడిnsp registration otr

 NSP OTR రిజిస్ట్రేషన్ 2024 ఎలా చేసుకోవాలి

1. NSP కేంద్ర అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి .

ఆంధ్రప్రదేశ్ మినీ గోకులం పథకం 2024: స్వయం ఉపాధికి సబ్సిడీతో పశు షెడ్లు

2. వెబ్ సైట్ లో “Get Your OTR” nu క్లిక్ చేయండి , తర్వాత tab లో “Apply Now”అనే బటన్ పై నొక్కండి.

3.ఆ తర్వాత “Register Your Self”అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.nsp scholarship 2024 amount

4. మీ ఆధార్ కార్డ్ లింక్ ఉన్నా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే మీ మొబైల్ కి OTP వస్తుంది OTP ని ఎంటర్ చేసి submit పై క్లిక్ చేయండి .

5. అలాగే ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, e-KYC ప్రక్రియnu పూర్తి చేయండి.

6. తర్వాత OTR ఫారమ్‌ను మీ డీటెయిల్స్ ని నింపండి.

7. తర్వాత తాత్కాలిక OTR రిఫరెన్స్ నంబర్‌ను రాసుకోండి.

NSP OTR ఫేస్ ప్రమాణీకరణ ప్రక్రియ

1. NSP OTR మరియు AadhaarFaceRD యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.

2. NSP OTR యాప్‌లో “eKYC By FaceAuth” క్లిక్ చేయండి .

3. రిఫరెన్స్ నంబర్ మరియు OTPని ఎంటర్ చేయండి.

4. ఆధార్ ఫేస్ ప్రక్రియను పూర్తి చేయండి.

5. 14-అంకెల OTR రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి .

NSP OTR లాగిన్ ప్రక్రియ

1. అధికారిక వెబ్‌సైట్‌లో “Student” అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

2. OTR రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, మరియు కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.

3. పాత పాస్‌వర్డ్‌ను మార్చి కొత్త పాస్‌వర్డ్‌ మార్చుకోండి.nsp scholarship 2024 amount track

Important Links

Direct Link For NSR Registration : Click Here

Login Portal for NSP OTR: Click HereClick Here

పీఎం కిసాన్ 18వ విడత కోసం KYC ఎలా పూర్తి చేయాలి? – పీఎం కిసాన్ పథకం వివరాలు

Official Webpage: Click HereClick Here

 ముగింపు

ఈ ఆర్టికల్ లో మీరు NSP OTR రిజిస్ట్రేషన్ స్కాలర్‌షిప్ పోర్టల్ 2024 గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇది మీకు ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం ఉండదు. ఒకసారి OTR రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత, మీ తరువతి విద్యా అవసరాల కోసం ఈజీ గా స్కాలర్‌షిప్‌లకు అప్లై చేసుకోవచ్చు.

FAQs of NSP Scholarship 2024 Amount

1Q. NSP Pre-metric Scholarship Amount?

NSP స్కాలర్‌షిప్ మొత్తం విద్యార్థి స్కాలర్‌షిప్ అందించే మంత్రిత్వ శాఖపై ఆధారపడి మారుతుంది. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి ₹500 ఎంట్రీ గా అందించబడుతుంది. దీనితో పాటు, వారు నెలకు ₹350 రూపాయలు గ్రాంట్ ఫీజు కూడా పొందుతారు.

2Q. How to apply for NSP Pre-Matric Scholarship 2024-25?

NSP ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ 2024-25 కోసం దరఖాస్తు ఇలా చేసుకొండి:

1. అధికారిక NSP వెబ్‌సైట్‌ను వెళ్ళండి.

2. “న్యూ రిజిస్ట్రేషన్” ను ఎంపిక చేసుకోండి.

3. మీ పూర్తి వివరాలను నింపండి మరియు మీ ప్రొఫైల్‌ను తయారు చేసుకోండి.

4. లాగిన్ చేసి, మీ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను ఎంచుకోండి.

5. అప్లికేషన్ ఫారమ్‌ను నింపండి మరియు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

6. ఫారమ్‌ను సమర్పించండి మరియు దాని application స్టేటస్ ని ట్రాక్ చేయండి.

3Q. NSP OTR registration last date?

అర్హత కలిగిన విద్యార్థులు NSP ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ ఫారమ్‌ను 2024 ఆగస్టు 31 అప్లై చేసుకోవచ్చు. మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం 2024 అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకొండి.

4Q. What is the maximum income for NSP?

పోస్ట్-మెట్రిక్ స్కీమ్ కోసం మీ తల్లిదండ్రుల/సంరక్షకుల ఆదాయం సంవత్సరానికి రూ. 2.50 లక్షలు మించకూడదు.

టాప్-క్లాస్ స్కీమ్ కోసం – తల్లిదండ్రుల/సంరక్షకుల ఆదాయం సంవత్సరానికి రూ. 8 లక్షలు మించకూడదు.

Leave a Comment