NTR Bharosa Pension Scheme 2024 Apply Online in Telugu : ఏపీలో కొత్తగా పింఛన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి

NTR Bharosa Pension Scheme 2024: Eligibility and New Application Process: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1న చేపట్టిన పెన్షన్ పంపిణీ విజయవంతం వాలంటీర్ల వ్యవస్థ లేకుండా సచివాలయం ఉద్యోగాలతో కలిసి పెన్షన్ పంపిణీని ఒక్కరోజులోనే పంపిణీ చేసి రికార్డు నెలకొల్పింది. అయితే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వారికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలి అనుకునే వారికీ రాష్ట్ర ప్రభుత్వం NTR పెన్షన్ లో వెబ్సైటు అప్లై చేసుకోవడానికి ఒక్క ఆప్షన్ తెచ్చింది.

కొత్తగా అప్లై చేసుకునేవారు. ఇప్పుడు ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో అప్లై చేసుకునేలా చేసింది. ఇప్పుడు మనం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూద్దాం

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Introduction to NTR Bharosa Pension Scheme 2024

ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ముసలివాళ్లకి, అంగ వైకల్యం ఉన్నవారికి, తలసేమియా,కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం కింద ప్రభుత్వం చేయూత ఇస్తుంది.

Eligibility Criteria for NTR Bharosa Pension Scheme 2024

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి ఎవరు అర్హులు

వృద్ధులు, చేనేత కార్మికులు, వితంతువులు తోలు కార్మికులు, మత్స్యకారులు, చేతివృత్తుల వారు, చెప్పులు కుట్టే కార్మికులు, హిజ్రాలు, ఒంటరి మహిళలు,హెచ్‌ఐవీ బాధితులు, డ్రమ్మర్లు, ఇలా దీర్ఘకలికా వ్యాధులు ఉన్న వారికీ ఆసరా పెన్షన్ ద్వారా 4,000 రూపాయలు,6,000 రూపాయలు, 10,000రూపాయలు ఈ వివిధ రకరకాలుగా ఆర్ధిక సహాయం అందజేస్తున్నారు.

Documents Required for NTR Bharosa Pension Scheme 2024

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్లై కి కావాల్సిన డాక్యుమెంట్స్
-ఆధార్ కార్డ్
-తెల్ల రేషన్ కార్డ్
-రెండు ఫోటోలు
-దరఖాస్తు పారామ్
-మీరు ఏ కేటగిరీ పెన్షన్ కి చెందిన వారో ఆ అధికారిక సర్టిఫికెట్
-మొబైల్ నెంబర్

New Application Process for NTR Bharosa Pension Scheme 2024

NTR Bharosa Pension Scheme 2024 : How to Apply Offline

ఆంధ్రప్రదేశ్ మినీ గోకులం పథకం 2024: స్వయం ఉపాధికి సబ్సిడీతో పశు షెడ్లు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఆఫ్ లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి.
-మీ దగ్గరలో ఉన్న మీ సేవ, నెట్ సెంటర్, లేదా మీ మొబైల్ లో లేదా లాప్టాప్ లో స్వయంగా అధికారిక వెబ్ సైట్ (https://sspensions.ap.gov.in/ ని ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
-సెర్చ్ లో దరఖాస్తు పారం ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
-ఈ పేపర్ ని ప్రింట్ అవుట్ తీసుకొని మీ ఇంటిపేరు, మీ పేరు ని ఇలా పూర్తి డీటెయిల్స్ బోల్డ్ లెటర్ లో రాయండి.
-అడ్రస్, పిన్ కోడ్, అని ఖాళీలను ఫిల్ చేయండి జాగ్రత్తగా.
-మీ ఆధార్ కార్డ్, ఏ పెన్షన్ కి మీరు అర్హులు అయితే ఆ డాకుమెంట్స్ సర్టిఫికెట్ జత చేసి మీ దగ్గరలో ఉన్న సచివాలయం ఆఫీస్ లో లేదా గ్రామ పంచాయతీ ఆఫీస్ లో లేదా మున్సిపల్ ఆఫీస్ లో అందజేయండి.

NTR Bharosa Pension Scheme 2024 How to Apply Offline

NTR Bharosa Pension Scheme 2024 : How to Apply Online

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో ఆన్ లైన్ ఎలా అప్లై చేయాలి.

– ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఆఫీసియల్ వెబ్ సైట్ https://sspensions.ap.gov.in/SSP/Home/Index లో ఎంటర్ అయి సెర్చ్ లో రిజిస్టర్ లేదా లాగిన్ ఆప్షన్ లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
-మీ ఫోన్ కి otp వస్తుంది ఆది ఎంటర్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేయండి.
-submit బటన్ క్లిక్ చేసి వెరిఫై చేసుకొండి.
-తరువాత పేజీ లో వచ్చిన ఫారమ్ ని ప్రింట్ అవుట్ తీసుకొండి.
-పూర్తిగా డీటెయిల్స్ నింపి దగ్గరలో ఉన్న అధికారుల ఆఫీస్ లో అందజేయండి.

NTR Bharosa Pension Scheme 2024 How to Apply Online

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం హెల్ప్ లైన్ నెంబర్
-మొబైల్ నెంబర్ -0866 – 2410017 నంబర్‌కు కాల్ చేయండి.
అడ్రస్ : సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, 2వ ఫ్లోర్ , డాక్టర్ .ఎన్.టి.ఆర్. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిట్ నెహ్రూ RTC బస్ కాంప్లెక్స్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ – 520001 వద్ద సంప్రదించండి.

సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన : తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు – వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డు

FAQs on NTR Bharosa Pension Scheme 2024

  • Who Can Apply for the Scheme?

ఈ పథకానికి అర్హులు వృద్ధులు, చేనేత కార్మికులు, వితంతువులు తోలు కార్మికులు, మత్స్యకారులు, చేతివృత్తుల వారు, చెప్పులు కుట్టే కార్మికులు, హిజ్రాలు, ఒంటరి మహిళలు,హెచ్‌ఐవీ బాధితులు, డ్రమ్మర్లు, ఇలా దీర్ఘకలికా వ్యాధులు

  • What is the Pension Amount?

4,000 రూపాయలు,6,000 రూపాయలు, 10,000రూపాయలు ఈ వివిధ రకరకాలుగా ఆర్ధిక సహాయంగా ప్రభుత్వం ఇస్తుంది.

  • How Long Does the Application Process Take?

ఈ పథకం అప్లై చేసుకోవడానికి తర్వాత 1నుండి 2నెలల సమయం పట్టొచ్చు.

  • What to Do If Application Is rejected?

ఈ పథకం అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీరు సర్టిఫికెట్ సరిగా సబ్మిట్ చేయకపోవడం లేక మీరు అర్హులు కాకపోతే ఈ పథకం రిజెక్ట్ చేస్తారు 

Leave a Comment