ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థని ఆపేసి ఇప్పుడు సచివాలయం సిబ్బందితో ఈ పథకానికి సంబందించిన డబ్బులు జూన్ 1న ఉదయం 6గంటల నుండి ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది.
NTR Bharosa Pension Scheme APP Download Latest Version
ఇంతకు ముందు వైస్సార్ పెన్షన్ కానుక గా ఉన్న App ని ఇప్పుడు NTR bharosa Pension App గా అప్ డేట్ చేశారు. ఈ app కేవలం సచివాలయ సిబ్బంది మాత్రమే లాగిన్ అయ్యే విదంగా సదుపాయం కలిపించారు. వాలంటీర్లకు ఈ సౌకర్యం లేదు ఇప్పుడు. NTR bharosa Pension పంపిణికి కేటాయించిన నగదును బ్యాంక్ లను శనివారం రాత్రి with డ్రా చేయాలనీ కలెక్టర్ CS నీరబ్ కుమార్ ఆదేశించారు. జూలై 1నుండి ఉదయం 6 గంటలకు పెన్షన్ పంపిణి ప్రారంభం కావాలని సోమవారం రోజునే 90%పంపిణి కూడా పూర్తి అవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
NTR Bharosa Pension APP Download Link : Click Here
NTR Bharosa Pension Scheme 2024
సచివాలయం సిబ్బంది వారి ఐడితో SS పెన్షన్ వెబ్ సైట్ లో వీక్ లాగిన్ లో యూజర్ వారీగా ప్రతి ఒక్కరి పెన్షన్ పంపిణి రిపోర్ట్ ను సరికొత్తగా అందుబాటులో ఉంచారు.
-పింఛన్ దారులు వేలి ముద్ర లేదా సంతకం చేసి పెన్షన్ ని ఆదుకోవాలి
పింఛను పంపిణి చేసిన తర్వాత సచివాలయం సిబ్బంది రసీదును తీసుకోవాలి. అలాగే పింఛను దారుడు కూడా రసీదును తీసుకున్నట్టు సంతకం చేసి రసీదును తీసుకోవాలి.