Telangana New Ration Card Apply: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు: స్వైప్ కార్డులతో మోసాలకు చెక్!
తెలంగాణ ప్రభుత్వం పౌరులకు సులభతరం, సురక్షితమైన రేషన్ సౌకర్యాలను అందించేందుకు రేషన్ కార్డుల జారీ విధానంలో కీలక మార్పులు తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. పాత విధానాలకు స్వస్తి పలుకుతూ, …